news

ఉప్పెన మూవీ రీమేక్.. హీరోయిన్ ఎవరంటే..

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్- కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన సినిమా ఉప్పెన. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సక్సెస్ అందుకోవడంతో పాటు.. దాదాపు రూ. 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికాడ్డులు సృష్టించింది. ఈ సినిమాతో కృతి శెట్టి కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ మూవీని తమిళం, బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RC16 సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. ...

Read More »

క్రేజీ కాంబోలో మరో మూవీ ఆన్ ది వే..!

సిల్వర్ స్క్రీన్‌పైకి కొన్ని కాంబినేషన్లు వస్తున్నాయంటే రికార్డులు, కలెక్షన్ల గురించే అంతటా చర్చ నడుస్తుంది. ఇప్పడలాంటి టాపిక్‌ నడిచే సమయం రానే వచ్చింది. హ్యాట్రిక్ కాంబోగా రికార్డులు సృష్టించిన బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సింహా, లెజెండ్‌, అఖండ సినిమాలతో వసూళ్ల సునామి సృష్టించిన బాలకృష్ణ -బోయపాటి త్వరలోనే కొత్త ప్రాజెక్టును ప్రకటించబోతున్నారని ఫిలింనగర్ టాక్. తాజా టాక్ ప్రకారం మార్చి 25న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఉండబోతుందాట. ఈ ప్రాజెక్టులో గురించి రానున్న ...

Read More »

వీడియో చూస్తూ మురిసిపోతున్న మహేష్ ఫ్యాన్స్..

తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్.. ఎంతోమంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్ చేయించి ఆ కుటుంబాలకు దేవుడయ్యాడు. 1000కి పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించి వారికి అండగా నిలిచాడు. ఇంకా చిన్నారులకు సర్జరీలు చేయిస్తునే ఉన్నారు. విజయవాడలోని ఆంధ్ర హాస్పటల్స్ తో కలిసి చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి దైవం మానుష రూపేణ అన్న దానికి ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే మాటలు కూడా సరిగ్గా రాని ఓ చిన్నారికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ప్రస్తుతం సోషల్ ...

Read More »

న్యూ లుక్ తో ఆకట్టుకుంటున్న తారక్ ..

పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. ఈ సందర్బంగా షూటింగ్ సెట్ లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోను మేకర్స్ షేర్ చేశారు. అయితే రెండు రోజులుగా జాన్వీతో ఓ సాంగ్ షూట్ జరుగగుతుండగా.. ఈ రోజు హీరో ఎన్టీఆర్ కు సముద్రంలోంచి నడిచొస్తున్న ఓ చిన్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో ఎన్టీఆర్ రింగుల జుట్టుతో మెరున్ షర్టు ధరించిన ...

Read More »

మూడు భాగాలుగా రామాయణం ..

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక క్యూరియాసిటి ఉన్న సినిమా రామాయణం.. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో సీతరాములుగా రణబీర్ కపూర్, సాయి పల్లవి నటించబోతున్నట్లు ప్రచారం నడుస్తుంది. అలాగే రావణుడిగా యశ్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందని టాక్. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఈ ప్రాజెక్ట్ పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ...

Read More »

విశ్వంభర మూవీ ఆప్డేట్.. ఫొటోలు వైరల్..

చిరంజీవి అంజి తర్వాత మరోసారి సోషియో ఫాంటసి సినిమాతో వస్తుండటంతో విశ్వంభర పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతూనే మరో పక్క మ్యూజిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. తాజాగా కీరవాణి దగ్గరకు మెగాస్టార్ చిరంజీవి, త్రిష వెళ్లి ఇప్పటివరకు కంపోజ్ చేసిన మ్యూజిక్ విన్నారు. మెగాస్టార్ , ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో దిగిన ఫోటోని త్రిష సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఒక గొప్ప ...

Read More »

ఏకంగా మహానటి తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సుహాస్…

సుహాస్ చిన్నా సినిమాలే చేస్తున్నా.. అందులో కొత్తదనం ఉండేలా చూసుకోవడంతో.. తన సినిమాను సూపర్ డూపర్ హిట్ అయి.. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్నాడు. క్రేజీ సబ్జెక్ట్స్‌ కు కేరాఫ్‌గా కూడా మారుతున్నాడు. మరి అలాంటి ఈ హీరోనే ఇప్పుడు ఏకంగా మహానటితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నడు. ఈ న్యూస్‌ తో ఇప్పుడు ఏకంగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాడు. కీర్తి సురేష్ , నితిన్ జంటగా నటించిన రంగ్‌‌దేలో ఓ చిన్న పాత్రలో నటించాడు సుహాస్… కలర్ ఫోటో మూవీతో సోలో హీరోగా మారిన ...

Read More »

38 భాషల్లో ఈ సినిమా… కొత్త ప్రపంచాన్ని సృష్టించిన శివ.!

ఇండియన్ సినిమాలో ఒకప్పుడు బాలీవుడ్ తర్వాత కోలీవుడ్ ఉండేది.. ఆ తర్వాతే టాలీవుడ్ ఉండేది. కానీ ఇప్పుడలా కాదు.. టాలీవుడ్ టాప్ ప్లేస్‌కు వెళ్తే.. బాలీవుడ్ రెండో స్థానంలో.. తమిళ ఇండస్ట్రీ మూడో స్థానంలో ఉంది. వందల కోట్లు వసూలు చేస్తున్నా.. పాన్ ఇండియా వేటలో వెనకే ఉండిపోయారు తమిళ తంబిలు. ఇప్పుడా లోటును సూర్య తీర్చేస్తానంటున్నారు. పొన్నియన్ సెల్వన్, లియో, జైలర్, విక్రమ్.. ఇలా చాలా సినిమాలు పాన్ ఇండియా ముసుగులో వచ్చినా తమిళంలో తప్ప ఎక్కడా ఆడలేదు. అందుకే ఇప్పుడు కంగువాతో ...

Read More »

మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కిన జాన్వీ..

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ కు దైవభక్తి ఎక్కువే. ఖాళీ సమయం దొరుకుతే చాలు తిరుమలలో వాలిపోతుంటుంది. స్నేహితులు, బంధువులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్తుంటుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 6వ తేదీన తన పుట్టినరోజును పురస్కరించుకొని పిన్ని మహేశ్వరి, స్నేహితులు శిఖర్‌ పహారియా , ఓరీతో కలిసి జాన్వీ కపూర్‌ తిరుమల వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంది. అయితే, అప్పుడు ఆమె కాలినడకన తిరుమల వెళ్లింది. ...

Read More »

తల్లి కాబోతున్న హీరోయిన్..

సినీ హీరోయిన్ అమలాపాల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్టు వెల్లడించింది. కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ఒక చిన్న పాపను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేసింది. టూ హ్యాపీ కిడ్స్ అని క్యాప్షన్ పెట్టింది.అమలాపాల్ తొలుత తమిళ దర్శకుడు విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆ తర్వాత కొనీ కారణల వల్ల ఇద్దరూ విడిపోయారు. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. ఆ తర్వాత అమలాపాల్- జగత్ దేశాయ్ ని రెండో ...

Read More »