news

ఆ దర్శకుడితో తేజ సజ్జ,మంచు మనోజ్ సినిమా..

టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ.. హనుమాన్ తో పాన్ ఇండియా వైడ్ భారీ విజయాన్ని అందుకున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి.. తేజ సజ్జ ఇమేజ్ పెంచేసింది. దీంతో ఈ యువ హీరో తాను చేయబోయే తదుపరి సినిమాలు ఆ ఇమేజ్ కి తగ్గట్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈక్రమంలోనే ఓ క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేశాడు. మంచు మనోజ్ విలన్ గా తేజ సజ్జ ఓ సినిమా ...

Read More »

కల్కి రిలీజ్ డేట్.. మరో కొత్త ట్విస్ట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పాన్ వరల్డ్ లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఈ చిత్రం. వేసవి కానుకగా మే 9వ తేదీన కల్కి సినిమాను రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించినా.. ఎన్నికల కారణంగా ఆ రోజు రావడం కష్టమే. దీంతో ఈ సినిమా రిలీజ్ ...

Read More »

68 ఏళ్ళ వయసులో మెగాస్టార్ యాక్షన్ సీన్స్..

ప్రస్తుతం చిరంజీవి డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర తెరకెక్కనుంది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇటీవలే ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ అయిందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ ముచ్చింతల్ లో వేసిన ఆంజినేయ స్వామి విగ్రహం సెట్ వద్ద యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఇటీవల ఈ సెట్ నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం, చిరు లుక్స్ కూడా రిలీజ్ చేసారు. డైరెక్టర్ వశిష్ట కూడా భారీ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నామని పోస్ట్ కూడా చేసాడు. తాజాగా చిరంజీవి ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. ...

Read More »

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనుపమ.. ఫ్యాన్స్ ఫిదా..

ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ‘అ..ఆ..’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. తర్వాత వరుస మూవీస్ చేస్తూ కుర్రళ్లకు క్రష్‌గా మారిపోయింది. అంతే కాకుండా రీసెంట్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’లో అనుపమ బోల్డ్ షోతో మరింత రెచ్చిపోయింది. అయితే.. సినిమా విడుదలకు ముందు విమర్శలు వచ్చినప్పటికీ.. మూవీ రిలీజ్ తర్వాత మాత్రం ప్రశంసలు అందుకుంది. ఇక సినిమాలతోనే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. తన ...

Read More »

పాపతో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక..

టాలీవుడ్‌ రాక్ స్టార్ మంచు మనోజ్‌, మౌనిక దంపతులు అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. శనివారం మౌనికా రెడ్డి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను మొదట మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. దేవతల ఆశీర్వాదంతో మా ఇంటికి చిన్నారి దేవత వచ్చింది. మనోజ్, మౌనికకు కుమార్తె పుట్టిందని చెప్పడం మాకెంతో సంతోషంగా ఉంది. మేం పాపను ఎమ్‌ఎమ్‌ పులి అని ముద్దుగా పిలుస్తున్నాం అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మనోజ్, ...

Read More »

జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న భారతీయుడు-2

క‌మర్షియ‌ల్‌గా భారీ చిత్రాల‌ను అద్భుతం అని అంద‌రూ మెచ్చుకునేలా తెర‌కెక్కించ‌టంలో శంకర్ సుప్ర‌సిద్ధుడు. ఆయ‌న సినిమాల్లో గొప్ప సామాజిక సందేశం ఉంటుంది. ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసే కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్ద‌రూ చేతులు క‌లిపారంటే అద్భుత‌మైన సినిమా మ‌న ముందుకు వ‌స్తుంద‌న‌టంలో సందేహం లేదు. భార‌తీయుడు తో అది నిరూపిత‌మైంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి భార‌తీయుడు 2తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై మాయ చేయ‌బోతున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌తో సినిమాపై అంచ‌నాల‌ను ...

Read More »

ఇద్దరు టాప్ డ్యాన్సర్స్ లతో మూవీ…

ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి బాలీవుడ్ వార్ 2 లో నటిస్తున్నాడు. ఆల్రెడీ నిన్నే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యారు. యశ్ రాజ్ స్పై ఫిలిమ్స్ లో ఎన్టీఆర్ భాగమవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వార్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. స్పై యూనివర్స్ కాబట్టి ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని ఆల్రెడీ అర్థమైపోతుంది.అయితే వార్ 2 లో ఎన్టీఆర్ –హృతిక్ రోషన్ కాంబోలో ఓ అదిరిపోయే డ్యాన్స్ సాంగ్ ఉందని సమాచారం. ఇండియాలో ...

Read More »

2026 ఎన్నికల్లో విజయ్‌‌కి పోటీగా హీరోయిన్..

తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతుంది. ఇందులో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు చాలామందే పోటీ చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ నమిత తాను కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. 2026 ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్‌పై పోటి చేస్తాను. రాజకీయాల్లో తెలివైన ప్రత్యర్థిపై పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుంది. అందుకే విజయ్‌పై పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. విజయ్ కూడా రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. హీరో విజయ్‌పై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా ...

Read More »

అప్పుడు గుండె బద్ధలైంది.. బయపడేందుకు టైమ్ పట్టింది

బుల్లితెరపై కెరీర్ ఆరంభించిన అమ్మాయి ఇప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే నటిగా సినీరంగంలో అడుగుపెట్టి దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తనే బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. హిందీలో పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు అసలైన క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం సీతారామం సినిమానే. టాలీవుడ్ డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సీతామహాలక్ష్మి పాత్రలో కనిపించి తనదైన నటనతో ఆకట్టుకుంది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాతో తెలుగు ...

Read More »

మాజీ సీఎం మనవడితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్.. త్వరలో పెళ్లి?

అందాల ముద్దుగుమ్మ, అతిలోక సుందరి గారాల పట్టీ జాన్వీ కపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తలుక్కుమనే అందం, మత్తెక్కించే కళ్లతో ఈ బ్యూటీ కుర్రకారు మనసును దోచేస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ హాట్ బ్యూటీ, తన అందాల సొగసులతో, వయ్యారాలు ఒలకబోస్తూ.. క్యూట్ హాట్ ఫోటో షూట్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా జాన్వీ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తుండగా, ...

Read More »