Health

ఈ పదార్థాలతో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోండి!

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరం ఎంతో దృఢంగా ఉంటుంది. అయితే చాలా మంది అధిక కొవ్వు, మాంసకృత్తులు, పిండితో తయారు చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తి పెరుగుంది. దీని కారణంగా అనారోగ్యసమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్‌ సమస్యను తొలగించాలి అంటే మన జీవన విధానంలో కొన్ని మార్పులు ...

Read More »

ఈ రైస్‌తో షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది…

షుగర్‌ పేషెంట్స్‌ అన్నానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.. ఇవి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను పెంచుతాయి. అందుకే షుగర్‌ పేషెంట్స్‌ అన్నం వీలైనంత తక్కువగా తినాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే.. జోహ రైస్ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటుందడని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో లభించే జోహ రైస్ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని తేలింది. జోహ రైస్‌ చూడటానికి చిన్నాగా, మంచి సువాసనతో, అధ్భుతమైన రుచితో ...

Read More »

బ్లాక్ కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో ఇది మన శరీరంపై అనేక ప్రభావాలను చూపుతుంది. కెఫిన్ అనేది మన మెదడు, నాడీ వ్యవస్థను చురుకుగా, ఏకాగ్రతతో ఉంచడంలో సహాయపడే సహజ ఉద్దీపన. ఇది మన శక్తి స్థాయిలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. రోజూ ఒక కప్పు బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మన దేశంలో చాలా మందికి టీ-కాఫీలంటే చెప్పలేనంత ఇష్టం..ప్రతిరోజూ ఉదయం కప్పు కాఫీ, టీ కడుపులో పడితే గానీ, బండి కదలదు. అంతేకాదు తలనొప్పి, ...

Read More »

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా జాగ్రత్త !

మనిషి శరీరంలో కిడ్నీలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. శరీరాన్ని సక్రమంగా పనిచేసేట్టు చేయడంలో కిడ్నీల పాత్ర అత్యంత కీలకం. సాదారణంగా కిడ్నీల ఆరోగ్యం అనేది ఆహారపు అలవాట్లు, జీవనశైలిని బట్టి ఉంటుంది. ప్రస్తుతం బిజీ లైఫ్ కారణంగా జీవనశైలి చెడి.. కిడ్నీల సమస్యకు దారి తీస్తుంటుంది. అందుకే సాధ్యమైనంతవరకూ బయటి తిండికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినకూడదు. సాధ్యమైనంతవరకూ పండ్లు, ఆకు కూరలు ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. కిడ్నీల్లో సమస్య ఏర్పడినా లేదా కిడ్నీలు పాడవుతున్నా శరీరంలో ...

Read More »

వామో ఇంత మంది ఊబ‌కాయంతో బాధ‌ప‌డుతున్నారా!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ఊబ‌కాయంతో బాధ‌ప‌డుతున్నార‌ని లాన్సెట్ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. 1990 నుంచి పెద్ద‌ల్లో ఊబ‌కాయం రెట్టింప‌వగా, పిల్ల‌ల్లో నాలుగు రెట్లు పెర‌గ‌డం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. 2022లో 43 శాతం మంది పెద్ద‌లు అధిక బ‌రువుతో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని అధ్య‌య‌నం స్ప‌ష్టం చేసింది. ప‌సిఫిక్‌, క‌రేబియ‌న్‌, మిడిల్ ఈస్ట్, ఉత్త‌ర ఆఫ్రికా ప్రాంతాల్లో అధిక బ‌రువు, పోష‌కాహార లోపాల‌తో బాధ‌ప‌డే వారి రేటు అధికంగా ఉన్న‌ట్టు అధ్య‌య‌నం గుర్తించింది. 197 దేశాల‌కు గాను మ‌హిళ‌ల్లో ఊబ‌కాయంలో భార‌త్ 182వ స్ధానంలో ఉండ‌గా, పురుషుల్లో ...

Read More »

పాలలో ఈ పొడిని కలిపి తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..?

పాలు తాగడం ఆరోగ్యానికి లాభదాయకంగా పరిగణించబడుతుంది. కానీ, కొన్నిసార్లు సాధారణ పాల కంటే పోషకాలు కలిపిన పాలు తాగడం వల్ల అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులోభాగంగా జాజికాయ కలిపిన పాలను తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అనేక రోగాలు శరీరానికి దూరంగా ఉంచుతుంది. ఈ పాలను తాగడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం.. జాజికాయ ప్రతి వంటగదిలో తప్పక ఉండే మసాలా. ఆయుర్వేదంలో ఆరోగ్యానికి ఇది ఒక వరం అని చెప్పబడింది. జాజికాయను పాలలో కలిపి తాగడం వల్ల శరీరానికి ఎంతో ...

Read More »

అతిగా నిద్రపోతున్నారా? అలర్ట్ అవ్వాల్సిందే…

ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర అవసరం. కానీ, అతినిద్ర అనారోగ్యానికి అనర్థం అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే.. తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్ర అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇది శరీరం, మనసుపై దీర్ఘకాలిక చెడు ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. ఎక్కువ నిద్ర మనకు అనేక సమస్యలను కలిగిస్తుంది. ఇది ఒళ్లు నొప్పులు, మోకాళ్ల-కీళ్ల నొప్పులు, బద్ధకం మొదలైన వాటికి కారణమవుతుంది. *రోజువారీ అవసరాల కంటే ఎక్కువ లేదా తక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలో ...

Read More »

ఉసిరితో ఆరోగ్యమే కాదు అనారోగ్యం కూడా..

ఉసిరి అనేక ఔషధ మూలకాలు నిండి ఉంటుంది. ఉసిరికాయలో అనేక రకాలైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో ఉసిరిని ప్రకృతి ప్రసాదించిన వరంగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఆంథోసైనిన్, ఫ్లేవనాయిడ్స్ పొటాషియం శరీరానికి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. శీతాకాలంలో దీని వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉసిరికాయ తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. *ఉసిరిలో ఉండే విటమిన్లు జలుబు వైరస్‌లతో పోరాడటానికి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ...

Read More »

బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించే మార్గాలు..

ప్రస్తుత జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి అనారోగ్య సమస్యల కారణంగా అనేక ప్రాణాంతక వ్యాధుల బారినపడుతున్నారు. హార్ట్ అటాక్ మాదిరిగా సైలంట్ గా వచ్చే వాటిలో బ్రెయిన్ స్ట్రోక్‌ ఒకటి. ఇది మెదడులో నిర్దిష్ట ప్రాంతానికి రక్తప్రసరణ నిలిచిపోవడం వల్ల సంభవించవచ్చు. ఇది మెదడు కణాలకు హాని కలిగించవచ్చు. అడల్ట్ స్ట్రోక్స్ వస్తే మాత్రం మరణం లేదా శాశ్వత వైకల్యానికి దారితీస్తుంది. స్ట్రోక్ తర్వాత దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జ్ఞాపకశక్తి కోల్పోవడం, తీవ్రంగా ఆలోచించడం, కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బంది, దృశ్య ...

Read More »

కిడ్నీ వ్యాధికి సంబంధించిన ఈ 8 లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి

కిడ్నీ మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. మూత్రపిండాల యొక్క ప్రధాన విధి మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా విసర్జించడం. మన శరీలంలో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు ఫిల్టర్‌ చేసి ఆ వేస్టేజ్‌ను మూత్రం రూపంలో బయటకు పంపుతుంది. కానీ అనేక కారణాల వల్ల మూత్రపిండాల ఆరోగ్యం క్షీణిస్తుంది. మధుమేహం, అధిక రక్తపోటు, తరచుగా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్లు మరియు కొన్ని మందులను ఎక్కువగా వాడటం వంటివి కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కిడ్నీల ఆరోగ్యం ఒక్కసారి ...

Read More »