Homepge Slider

అయోధ్య రామమందిరంపై మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

అయోధ్యలో బాలరాముడు కొలవు దీరాడు. జనవరి 22న బాలరాముడి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్టచేశారు. అయితే త్వరలో అయోధ్యలోని రామ మందిరంపై తెలుగులో ఓ డాక్యుమెంటరీ మూవీ రాబోతుంది. రామ అయోధ్య పేరుతో తెర‌కెక్కిన ఈ మూవీ ఆహా ఓటీటీలో ఏప్రిల్ 17 నుంచి శ్రీరామ నవమి రోజున స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమాలో అయోధ్య రామమందిరం గురించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను చూపెట్టనున్నారంట. హిందువులకు ఆ నగరంతో ముడిపడిన భక్తి అనుబంధం, అయోధ్య విశేషాలు,రామ మందిర నిర్మాణ విశేషాలను మూవీ ద్వారా ...

Read More »

14వ రోజుకు చేరిన జగన్ బస్సు యాత్ర

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజుకు చేరింది. ఉమ్మడి గుంటూరు (D) నంబూరు బైపాస్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కాజా, మంగళగిరి బైపాస్, CK కన్వెన్షన్ మీదుగా యాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి కానున్నారు.

Read More »

రామ్ చరణ్‌కు డాక్టరేట్.. పవన్ కల్యాణ్ హార్ట్ టచింగ్ .!

ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్‌కు చెన్నైలోని వేల్స్ వర్చువల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఇక, రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ రావడంపై టాలీవుడ్ అగ్రహీరో, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సాధించిన రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. రామ్ చరణ్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు.. డాక్టరేట్ స్ఫూర్తితో రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని.. ...

Read More »

సోనియానే ఎదిరించారు.. పవన్ ఎంత?: వెల్లంపల్లి శ్రీనివాస్

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఓ వైపు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని విమర్శిస్తున్న చంద్రబాబు… ఇప్పుడు ఎన్నికలు రావడంతో ప్రతి ఇంటికి రెండు పథకాలు ఇస్తానని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేనప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తానని ఎలా హామీ ఇస్తున్నారని ప్రశ్నించారు. విజయవాడ నగర అభివృద్ధిని చంద్రబాబు విస్మరించారని… ఆయనకు విజయవాడలో తిరిగే అర్హత లేదని అన్నారు. కక్ష సాధింపులను పాల్పడేది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ...

Read More »

97వ ఆస్కార్‌ అవార్డుల వేడుక డేట్ ఫిక్స్..

ప్రపంచ సినీ పరిశ్రమలన్నీ ఆస్కార్ కోసం కలకంటాయి. ప్రపంచంలోనే ప్రఖ్యాత సినీ అవార్డుల్లో టాప్ ఆస్కార్ అవార్డు. అది సాధించాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. మనకు కూడా రాజమౌళి, RRR వల్ల నాటు నాటు పాటకి 95వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో బెస్ట్ సాంగ్ అవార్డు వచ్చింది. ఇటీవలే మార్చ్ లో 96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. తాజాగా రాబోయే 97వ ఆస్కార్ అవార్డుల డేట్స్ అనౌన్స్ చేసింది అకాడమీ. ఈ ఏడాది డిసెంబర్ 17న ఆస్కార్ కు సినిమాల షార్ట్ లిస్ట్ ...

Read More »

వార్నర్ అంటే క్రికెటర్ అనుకుంటివా : రాజమౌళి

డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా.. ఇండియాలో కూడా ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. రీల్స్, షాట్స్‌తో కరోనా టైంలో నెటిజన్లకు దగ్గరయ్యాడు. ఇక ఇంతకుముందు సన్ రైజర్స్ టీమ్‌కు ఆడి హైదరాబాదీలకు బ్రదర్ అయిపోయిన ఆయన… ఇప్పుడు వార్నర్ ఏకంగా యాక్టర్‌గా మారాడు. యాడ్‌లో దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి నటించాడు. ఇక ఈ యాడ్‌లో ముందుగా జక్కన్న కాల్ చేసి మ్యాచ్ టికెట్ కావాలని అడుగుతాడు. అది కావాలంటే తనకు సినిమా చాన్స్ ఇవ్వాలని కోరుతాడు వార్నర్. మగధీర సినిమా గెట్ అప్స్‌లో కనిపించిన ...

Read More »

రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్… రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి అన్న కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మైక్ వీరుడంటూ ఎద్దేవా చేశారు. మైక్ పట్టుకుంటే చాలు పూనకం వచ్చి… ఏది పడితే అది మాట్లాడుతాడన్నారు. భువనగిరి పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్, బీజేపీ వారికి భయపడేది లేదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని… అరచేతిలో వైకుంఠం చూపించారన్నారు. కానీ ప్రజలు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రియ‌ల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అంటే రియ‌ల్ ఎస్టేట్ ...

Read More »

రకుల్ కొత్త బిజినెస్ స్టార్ట్ ..

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అనతికాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే.. కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలో బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడింది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఫిబ్రవరి 21 న ఈకో-ఫ్రెండ్లీ పద్ధతిలో గావాలో వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఇక ప్రస్తుతం పెళ్లి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తనుకు సంబంధించిన ...

Read More »

కవితకు చుక్కెదురు.. సీబీఐ అరెస్ట్ ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కొట్టివేత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురయింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను సీబీఐ అరెస్ట్ చేయాడాన్ని సవాల్ చేస్తూ ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు ఆమె పిటిషన్లను కొట్టి వేసింది. తనను అరెస్ట్ చేయడం, తనను ప్రశ్నించడం రెండు అంశాలపై ఆమె రెండు పిటిషన్లు వేశారు. ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. మరోవైపు, కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలనే ...

Read More »

తక్కువ ఖర్చుతో భద్రాద్రి రాములోరి  కల్యాణానికి..

ఢిల్లీ నుంచి గల్లీ వరకూ హిందువులు ఘనంగా జరుపుకునే పండగల్లో శ్రీ రామ నవమి ఒకటి. రామాలయాల్లో మాత్రమే కాదు వీధుల్లో కూడా పందిరి వేసి సీతారాముల కల్యాణాన్ని జరుపుకుంటారు. ఇక తెలుగువారి అయోధ్య భద్రాచలంలో రాములోరి కళ్యాణం ఈ నెల 17వ తేదీన సీతారాముల కళ్యాణం, 18వ తేదీన శ్రీరామ పట్టాభిషేకం భద్రాచలంలో ఘనంగా జరపడానికి అధికారులు ఏర్పాట్లు చేటున్నారు. భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో తిరు బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు జరగనున్నాయి. సీతారాముల ...

Read More »