Life Style

తల్లి ఆహారపు అలవాట్లతో పుట్టబోయే బిడ్డల రూపురేఖలు.!

గర్భం ధరించగానే కాబోయే తల్లులు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే, గర్భంలో బిడ్డ శరీరం రూపుదిద్దుకునే దశలో తల్లి తీసుకునే ఆహారం గణనీయమైన ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. తల్లి ఆహారంలో ప్రొటీన్‌ స్థాయులకు జన్యువుల పనితీరుకు సంబంధం ఉంటుందని ఈ అధ్యయనంలో పరిశోధకులు కనుక్కొన్నారు. ముఖ్యంగా ఎంటీఓఆర్‌సీ1 జన్యువులతో ఈ లంకె ముడిపడి ఉంటుంది. పిండం, కపాలం, ముఖం ఆకారంపై ఈ జన్యువులు నేరుగా ప్రభావం చూపుతాయని పరిశోధకులు తెలిపారు. తల్లుల ఆహారంలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటే బిడ్డల ...

Read More »

లో బీపీ సమస్యతో బాధపడుతున్నారా..

మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సాధారణ రక్తపోటు అవసరం. అధిక లేదా తక్కువ రక్తపోటు వలన శరీరంలో వివిధ సమస్యలను కలిగిస్తుంది. చాలా మందికి అధిక రక్తపోటు ఉన్నప్పటికీ, కొంతమంది తక్కువ రక్తపోటు కూడా బాధపడుతున్నారు. రక్తపోటు తక్కువగా ఉన్నప్పుడు బలహీనత ప్రారంభమవుతుంది. మీ రక్తపోటు సాధారణం కంటే తక్కువగా ఉంటే, ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీరు, మీ రక్తపోటును నియంత్రించడానికి బాదంపప్పును కూడా తినవచ్చు. రోజుకు 4 నుంచి 5 బాదంపప్పులను రాత్రంతా నానబెట్టి, ఉదయం నీటిలో మరిగించి, చల్లార్చి, గ్రైండ్ చేసిన తర్వాత ...

Read More »

కాకరకాయను వీళ్లు అస్సలు తినకూడదు.. ఎందుకంటే..?

కాకరకాయలు తినడం వల్ల మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది చేదుగా ఉన్నప్పటికీ, దానిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. శరీరం నుండి వివిధ రకాల బ్యాక్టీరియా, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. ఇది శరీరం నుండి యూరిక్ యాసిడ్‌ను తొలగించే పనిని కలిగి ఉంటుంది. అలాగే మూత్రం స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ కాకరకాయ రసం తాగాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, మనలో కొంత మంది కాకరకాయను తీసుకోకూడదు. కాకరకాయలో ...

Read More »

స్కిప్పింగ్‌ చేస్తే ఎన్ని లాభాలో తెలిస్తే.. వెంటనే స్టార్ట్‌ చేస్తారు

స్కిప్పింగ్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు.. అదొక గొప్ప వ్యాయామం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫిట్‌నెస్ సెంటర్‌కి వెళ్లేందుకు వీలులేని వారికి స్కిప్పింగ్‌ గొప్ప ఎక్సర్‌సైజ్‌ అవుతుంది. అతి తక్కువ ఖర్చుతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే గొప్ప మార్గం స్కిప్పింగ్‌. సాధారణంగా అందరికీ ఈ స్కిప్పింగ్‌పై పట్టు ఉంటుంది. ఎందుకంటే.. చాలా మంది చిన్నతనంలో స్కిప్పింగ్ ఆడే ఉంటారు. అలాంటి స్కిప్పింగ్‌ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇది మొత్తం శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. రోజూ అరగంట ...

Read More »

ఫేస్‌మాస్క్‌ వేసుకుంటున్నారా..?

హలో…ఫేస్‌మాస్క్‌ వేసుకుంటున్నారా? నచ్చిన వాసన, బ్రాండ్‌, ఫ్లేవర్‌లు చూసి ఎంచుకుంటున్నారా.? ఆగండాగండి. మీ చర్మం తీరేంటో…దానికేం కావాలో ముందు తెలుసుకోండి. అప్పుడు పూత పూస్తే మీ చర్మం పూరేకులా నిగారిస్తుంది. >పొడిచర్మం అయితే ఫేస్‌మాస్క్‌లో హ్యాలురానిక్‌ యాసిడ్‌ ఉండేలా చూసుకోవాలి. చర్మాన్ని తేమగా ఉంచి, కణాలకు పునరుజ్జీవం తీసుకువస్తుంది.>చర్మం వయసుకు మించి కనిపిస్తుంటే విటమిన్‌ సి ఉండేలా చూసుకోవాలి. ఇది చర్మం మీద గీతలు, ముడతలు, హైపర్‌ పిగ్మెంటేషన్‌ను పోగొట్టి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇది కొలాజెన్‌ ఉత్పత్తికి సహకరించి ఎండ నుంచి చర్మాన్ని ...

Read More »

రోగం ఏదైనా సరే.. ఇవి 2 ఆకులు నమిలితే చాలు..

ఇది చూడటానికి హార్ట్ సింబల్ ఆకారంలో ఉంటాయి. ఈ తీగ ఎర్రటి పండ్లతో కనిపిస్తుంది. ఆయుర్వేద నిపుణులు దీనిని అద్భుత మొక్కగా చెబుతుంటారు. ఈ ఆకులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది అసాధారణం కాదు. ఈ తీగలు ఎక్కువగా గ్రామాలు, పట్టణాలలో కనిపిస్తాయి. దీని ఆకులు, కాయలు, పువ్వులు, కాండం, వేర్లు ఔషధ విలువలు కలిగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. తిప్ప తీగల్లో ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు చాలా ఉన్నాయి. వీటిని రోజుకు రెండు ఆకులు నమిలితే ...

Read More »

ఈ ఫేస్‌ ప్యాక్‌ తో సన్‌ట్యాన్‌, మొటిమలు క్షణాల్లో మటాష్‌!

బయటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ 40 డిగ్రీలపైపైకి ఎగబాకుతున్నాయి. ఎండలోకి వెళ్తే చర్మం పాలిపోతుంది. చర్మ సహజ కాంతిని పునరుద్ధరించడానికి, తాజాదనాన్ని తీసుకురావడానికి ఈ కింది హోట్‌ రెమెడీస్‌ ట్రై చేయండి. చర్మం అలసట నుంచి ఉపశమనం పొందడానికి 1 చెంచా పుల్లని పెరుగులో 4 చెంచాల అలోవెరా జెల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత చర్మాన్ని కడిగేయాలి. పుల్లని పెరుగు, కలబంద కూలింగ్ ఏజెంట్‌గా పనిచేసి, చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.. *ఎండ వల్ల ఏర్పడిన ...

Read More »

మునగ తో 300 రోగాలు మటాష్

మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మునగాకు ను మానవుల పాలిట సంజీవనిగా భావించాలి. ఎందుకంటే దీనిలో 300 లకు పైగా రోగా లను నయం చేసే శక్తి ఉంటుంది అని చాల రకాల పరిశోధనలలో తేలింది. మునగాకును వంటలలో వాడుతారని చాల మందికి తెలియదు. మునక్కాయలను వాడినంతగా మునగాకును ఎవరు వాడరు. మునగాకుతో వండిన కూరలు ఇష్టంగా తినేంత రుచిగా వుండకపోవచ్చు. కానీ అది అందించే ఆరోగ్యం మాత్రం ఎక్కువే. మనం తీసుకునే అన్ని కూరకాయలలో కంటే మునగాకులో ఎక్కువ పోషకాలు, ఖనిజ ...

Read More »

రోజు పరగడుపున బీట్రూట్ జ్యూస్ తాగితే గుండెకు ఇంత మంచిదా..?

ప్రతిరోజూ ఉదయం కాఫీ లేదా టీకి బదులుగా బీట్‌రూట్ రసం తాగడం అలవాటు చేసుకోవడం ద్వారా మీ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. అదనంగా, బీట్‌రూట్‌లో అధిక ఐరన్ కంటెంట్ చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది. ఇది మీ చర్మం మరియు జుట్టు యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. హైపర్పిగ్మెంటేషన్ సమస్య చాలా వరకు పరిష్కరించబడింది. బీట్రూట్‌ లో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ అరకప్పు బీట్‌రూట్ జ్యూస్ తాగితే తిన్న తర్వాత రక్తంలో చక్కెర ...

Read More »

ఈ సమ్మర్‌లో బరువు తగ్గడానికి దోసకాయల్లో చేసే మేలు..

వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. వేసవిలో శరీరంలో వేడితో పాటు కొవ్వును తగ్గించుకోవడానికి ఇదే సరైన సమయం. బరువు తగ్గడానికి.. మీరు తక్కువ కేలరీలు తీసుకోవాలి. తీసుకున్న కేలరీలను ఎక్కువ బర్న్ చేయాలి. *బరువు తగ్గడంలో సహాయపడే అనేక ఆహారాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి సాయపడే వేసవి కూరగాయలలో ఒకటి కీరదోసకాయ ఒకటి. దోసకాయలతో మంచి పోషణను అందిస్తాయి. బరువు తగ్గడానికి దోసకాయలు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.*దోసకాయలు ఎక్కువగా నీటిని కలిగి ఉంటాయి. అధిక నీటి కంటెంట్ ...

Read More »