Life Style

విటీతో ఆరోగ్య సమస్యలకు చెక్..

గసగసాలు భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే పదార్థం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీని వినియోగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గసగసాలు తినడం వల్ల అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది.గుండె ఆరోగ్యం *గసగసాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.*గసగసాలలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో మలబద్దకాన్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా, ఫైబర్ జీర్ణవ్యవస్థలోని ఆహారాన్ని ...

Read More »

వేసవి ఉపశమనం కోసం తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..

శీతాకాలం ముగిసింది.. దేశంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతేకాదు ఈ వేసవిలో గత ఏడాది కంటే విపరీతమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తాయి. అంతేకాదు శరీరానికి వేసవి కాలంలో ఉపశనాన్ని కూడా కూరగాయలు ఇస్తాయి. ముఖ్యంగా ఎండా కాలంలో చాలా మంది కడుపు సమస్యలతో బాధపడుతుంటారు. మజ్జిగను ఆహారంలో చేర్చుకుంటే ఈ సమస్య నుంచి బయటపడతారు. ప్రతిరోజూ నిమ్మరసం తాగండంతో. విటమిన్ ...

Read More »

కామెర్లు వచ్చినపుడు కళ్లు పసుపు రంగులోకి ఎందుకు మారుతాయి..

కామెర్లు సహజంగా వచ్చే వ్యాధి. మనలో చాలా మంది ఒక్కసారైనా ఈ వ్యాధి బారిన పడే ఉంటాం. అయితే కామెర్లను లైట్‌ తీసుకుంటే దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కామెర్లు వ్యాధి సోకిన వారి ముఖం, కళ్లు, మూత్రం పసుపు రంగులోకి మారుతాయి. అలాగే చర్మం దురద, ఆకలి మందగించడం, వాంతులు వంటి సమస్యలు వచ్చే వస్తాయి. అయితే కామెర్లు వచ్చిన సమయంలో కళ్లు పసుపు రంగులోకి ఎందుకు మారుతాయి, కామెర్లు ఎందుకు వస్తాయి.? లాంటి పూర్తి ...

Read More »

ముఖానికి కోల్డ్ వాటర్ థెరపీ ప్రయోజనాలు…

వర్షాకాలం, శీతాకాలంలో చలి వల్ల వేడి నీటి స్నానం చేస్తారు. అయితే ముఖాన్ని చల్లని నీటితో కడిగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే కోల్డ్ వాటర్ థెరపీ.. అంటే ఏంటి? ఎలాంటి ప్రయోజనాలున్నాయి? కొందరికి కంటి కింద బ్యాగ్‌లు, నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి కోల్డ్ వాటర్ థెరపీ హెల్ప్ అవుతుందట. ముఖ్యంగా ముఖంలో చర్మం త్వరగా ముడతలు పడకుండా ఇది కాపాడుతుందట. ముఖంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగాలంటే కోల్డ్ వాటర్ మంచిదట. ఇది చర్మ ఆరోగ్యాన్ని, ...

Read More »

ప్రపంచంలో ఎర్ర కలబంద ఓ ఔషధం..

ఆకుపచ్చ కలబంద దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్లలో కనిపిస్తుంది. కాబట్టి సాధారణంగా ఆకుపచ్చ కలబంద వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలుసు. కానీ ఆకుపచ్చ కలబంద కంటే ఎరుపు కలబంద ఎక్కువ ప్రయోజనకరమైనది చాలా మందికి తెలియదు. ఎరుపు రంగులో ఉండే ఈ మొక్క ఔషధ గుణాల కారణంగా కింగ్ ఆఫ్ అలోవెరాగా పేరు తెచ్చుకుంది. ఈ ఎర్ర కలబందలో విటమిన్ ఎ ,సి , ఇ, బి12 మరియు ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ...

Read More »

గుమ్మడి గింజలను మీ డైట్‌లో ఇలా చేర్చుకోండి

మనలో చాలా మంది బరువు తగ్గడం లేదా ఆరోగ్యకరమైన గుండె కోసమే ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. కానీ, మెదడు ఆరోగ్యం విషయంలో పెద్దగా పట్టించుకోరు. మెదడు పనితీరును , జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి. మీ రోజువారీ ఆహారంలో బ్రెయిన్ ఫుడ్ గురించి తెలుసుకుందాం. మీ మెదడుకు ఆరోగ్యం కోసం గుమ్మడికాయ గింజలను తప్పనిసరిగా డైట్‌లో చేర్చుకోవాలి. న్యూరోట్రాన్స్మిషన్, సినాప్టిక్ ప్లాస్టిసిటీతో సహా వివిధ జీవరసాయన ప్రక్రియలలో గుమ్మడికాయ గింజలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ...

Read More »

పరగడుపున పచ్చి వెల్లుల్లి…ప్రయోజనాలు ఎన్నో…

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజల జీవితం మరింత అస్తవ్యస్తంగా మారుతుంది. అయితే మనం తీసుకునే ఆహారంపై మనకు అస్సలు నియంత్రణ లేకుండపోవడంతో చిన్న వయసు నుంచే గ్యాస్ట్రిక్ సమస్య ,ఊబకాయం ప్రజల్లో సర్వసాధారణమైపోయింది. అయితే ఇటువంటి సమస్యలకు పరిష్కారం మన ఇంటిలోనే ఉంది అన్న విషయం మనలో చాలామందికి తెలియదు.. అనాదిగా మనం తినే అన్నం తొలి ముద్దలో రెండు వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని తినమని మన పెద్దలు చెబుతూ వచ్చేవారు. అది చాదస్తం అనుకున్న వాళ్లే తప్ప దాని వెనక ఉన్న సైన్సు ...

Read More »

తలస్నానం చేసేటపుడు ఇలాంటి తప్పులు చేస్తున్నారా..?

కొందరు ప్రతి రోజూ తలస్నానం చేస్తే మరికొందరు వారంలో రెండు మూడు సార్లు చేస్తారు. ఇక కొంతమందికి వర్షం, ఎండ ,చలి అనే తేడా లేకుండా సంవత్సరంలో మూడు సీజన్లలో వేడి నీటితోనే స్నానం చేస్తుంటారు. వేడి వేడి నీళ్లతో తల స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. అయితే అలా రోజూ తలస్నానం చేయడం జుట్టును ఆరోగ్యకరమేనా..? లేదంటే చన్నీటి స్నానం చేస్తే మంచిదా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.. మన స్కాల్ప్‌లో సహజసిద్ధమైన నూనెలు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణనిచ్చి మెరిసేలా చేస్తాయి. ...

Read More »

ఈ రైస్‌తో షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది…

షుగర్‌ పేషెంట్స్‌ అన్నానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.. ఇవి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను పెంచుతాయి. అందుకే షుగర్‌ పేషెంట్స్‌ అన్నం వీలైనంత తక్కువగా తినాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే.. జోహ రైస్ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటుందడని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో లభించే జోహ రైస్ రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను తగ్గించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయని తేలింది. జోహ రైస్‌ చూడటానికి చిన్నాగా, మంచి సువాసనతో, అధ్భుతమైన రుచితో ...

Read More »

చియా సీడ్స్‌ తో లాభాలెన్నో…

ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. వెయిట్ తగ్గడానికి రకరకాల వ్యాయామాలు, ఆహారాలు ట్రై చేస్తుంటారు. అయితే ఇలాంటి వారికి చియా విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయని ఆహార నిపుణులు చెప్తున్నారు. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలోని ఎక్స్‌‌ట్రా ఫ్యాట్‌ను బర్న్ చేయడంలో సహాయపడతాయి. చియా సీడ్స్‌లో ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షస్తాయి. చర్మంలో అకాల వృద్ధాప్య ఛాయల్ని నిరోధిస్తాయి. అంతేకాకుండా ...

Read More »