political

జగన్ కు రుణపడి ఉంటాం: విజయ్ సాయి రెడ్డి

ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనుంనాయి. దీంతో విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తో పాటూనేను నెల్లూరు పుట్టి పెరిగాను అని పేర్కొన్నాడు. నాకు ఎటువంటి వ్యాపారం లేదు. రాజకీయం జీవితం అయిన మాకు రాజకీయ జీవిత బీచ్చ పెట్టిన జగన్ కు రుణపడి ఉంటాం. ఎప్పటికీ తను పార్టీ మారాను అని పేర్కొన్నాడు. జీవితాంతం ఆయనతోనే ఉంటాం అన్నారు. ఇంక నేను పెట్టిన నెల్లూరు పార్లమెంట్ ను ఏపీ లోనే నెంబర్ వన్ పార్లమెంట్ ...

Read More »