జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది.. లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

కరోనా కట్టడికి జగన్ సర్కార్ తీసుకుంటున్న చర్యల్ని సమర్థించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. న్యూస్ ఛానల్ డిబేట్‌లో ఏపీలో పరిస్థితుల.. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. రాష్ట్రంలో టెస్ట్‌ల సంఖ్య పెంచాలని.. ప్రజల్లో ఇమ్యునిటి పవర్ పెంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి అభిప్రాయపడ్డారు. కరోనా కూడా జ్వరం వంటిదే అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు లక్ష్మీనారాయణ.