బెడ్ రూమ్‌లో ఈ రాళ్లు పెట్టండి

బెడ్ రూమ్‌ అంటే.. చాలా మందికి ఏవేవో ఆలోచనలు వస్తాయి. కానీ, ఓ రకంగా చెప్పాలంటే.. బెడ్‌రూమ్ అనేది భార్య భర్తల మధ్య అనుబంధాన్ని పెంచే ఓ గది.. దీనిని మీరు ఎంతగా అలంకరిస్తే అంత మంచిది. అందుకే మీ బెడ్‌రూమ్‌లో రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ని పెట్టుకోండి. ఈ క్రిస్టల్ ఉన్న చోట ప్రేమ ఉంటుందని చెబుతారు.. ఈ క్రిస్టల్ భార్యభర్తల మధ్య ప్రేమని పెంచుతుందని చెబుతారు నిపుణులు. ఈ క్రిస్టల్ ఉన్న చోట నెగెటివ్ ఎనర్జీని పోగొట్టి లవ్‌ని పెంచుతుంది.