నవంబరు నుంచి ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ చిత్రం

 ప్రభాస్‌ రాధే శ్యామ్‌ సంక్రాంతికి వస్తుండగా.. సలార్‌, ఆదిపురుష్‌ సిఁమాలు షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఈ సిఁమాల తర్వాత ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌తో మరో సిఁమా చేయనున్నారు. విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీతో సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ చిత్రం నవంబరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుందఁ ఁర్మాత అశ్వినీ దత్‌ తెలిపారు. అప్పటినుంచి దాదాపు 13 నెలల పాటు రెగ్యులర్‌ చిత్రీకరణ జరుగుతుందన్నారు. దాఁకి సంబంధించిన గ్రాఫిక్స్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి.