‘నా ఆరోగ్యం బాగానే ఉంది’ : సాయిధరమ్‌ తేజ్‌

రోడ్డు ప్రమాదం తర్వాత తొలిసారిగా సాయి ధరమ్‌ తేజ్‌ ట్విటర్‌లో మెసేజ్‌ చేశాడు.’నా ఆరోగ్యం బాగానే ఉందంటూ దమ్స్‌ అప్‌ సింబల్‌తో ట్వీట్‌ చేశాడు. నాపై , నాచిత్రం రిపబ్లిక్‌ పై ఆప్యాయతకు కృతజ్ఞతలు అని ట్విటర్‌ ద్వారా అభిమానులకు తెలిపారు.