Tag Archives: 109 movie

మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా బాలకృష్ణ ఎన్‌బీకే109..

స్టార్ హీరో బాలకృష్ణ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్‌ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్‌ విజయాలను సొంతం చేసుకున్నారు. దీంతో ఎన్‌బీకే109 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఆయన తాజా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.మహాశివరాత్రిని పురస్కరించుకొని ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ పక్కా మాస్‌ అవతారంలో పవర్‌ఫుల్‌గా కనిపించారు. సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌. ...

Read More »