పదోతరగతి నామినల్ రోల్స్ ఈ నెల 20వ తేది నుంచి స్వీకరించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ సుబ్బారెడ్డి తెలిపారు. జూన్‌లో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల నామినల్ రోల్ సంబంధిత పాఠశాల లాగిన్ ద్వారా ఏప్రిల్ 5వ తేదిలోపు సమర్పించాలని గురువారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. గుర్తింపు ముగిసిన పాఠశాలల వివరాలు ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్‌సైట్ షషష.bరవ.aజూ.స్త్రశీఙ.ఱఅ లోపొందుపరిచిన్నట్లు తెలిపారు. 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 259 ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలకు 2019-20 విద్యాసంవత్సరంతో ...
Read More »Tag Archives: 10th exams
తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా
తెలంగాణలో సోమవారం నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. హైదరాబాద్ పరిధిలో మినహా మిగతా అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. అయితే హైకోర్టు తీర్పు కాపీలు అందగానే చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. విద్యాశాఖ అధికారులతో సిఎం కెసిఆర్ చర్చల అనంతరం పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Read More »