Tag Archives: 12th fail

సత్తా చాటిన యానిమల్‌, 12th ఫెయిల్‌ చిత్రాలు

ప్రతిష్టాత్మక 69వ ఫిలింఫేర్‌ అవార్డ్స్ జాబితా వచ్చేసింది. జనవరి 28న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రకటించారు. 2023లో విడుదలైన చిత్రాలనే ఈ అవార్డులకు ఎంపిక చేశారు. విక్రాంత్ మాస్సే-విధు వినోద్ చోప్రా చిత్రం 12th ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. బాలీవుడ్‌ స్టార్‌ జంట రణబీర్ కపూర్- అలియా భట్ ఉత్తమ హీరో, హీరోయిన్‌ అవార్డును దక్కించుకున్నారు. యానిమల్‌ చిత్రానికిగానూ రణబీర్‌ కపూర్‌ ఎంపికైతే.. రాఖీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ చిత్రానికి గాను అలియాభట్‌ ఎంపికైంది. 12th ...

Read More »