Tag Archives: 15 years of sakshi

కొత్త లోగోలో సాక్షి…!

పెద్దాయన YSR ఆలోచన మన జగనన్న ఆచరణ తెలుగువారి మనసాక్షి “సాక్షి టీవీ” 15 వసంతాలు పూర్తిచేసుకుంది..నేటి నుండి నూతన ‘లోగో’ తో వినూత్నంగా మనముందుకు వస్తుంది.“సాక్షి టివి” ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న చైర్ పర్సన్ వై యస్ భారతి గారికి… 15 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా “సాక్షిటివి” కుటుంబానికి శుభాకాంక్షలు. సరికొత్త లోగోతో ప్రేక్షకులను ఎంతో ఆకర్షిస్తుంది.

Read More »