Tag Archives: 18th resception

రేపే పెళ్లి… హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహం..!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, అనీల్ కుమార్ దంపతుల కుమారుడు వైయస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల పెళ్లి వేడుక ఫిబ్రవరి 17న జరగనుంది. రాజస్థాన్ జోధ్ పుర్ లోని ఉమైద్ భవన్ లో అట్టహాసంగా పెళ్లి వేడుక నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఈ పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన వేడుకలు 3రోజుల పాటు ఈ నెల 16 నుంచి 18 వరకు జరగనున్నాయి. కుమారుడి వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబ సమేతంగా వైఎస్ షర్మిల బుధవారం జోధ్ పూర్ పట్టణానికి చేరుకున్నారు. అయితే, హిందూ, క్రిస్టియన్ ...

Read More »