Tag Archives: 2-pieces

ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటునారా.!

ఖ‌ర్జూరాలు మ‌న‌కు ఎంతో శ‌క్తిని అందిస్తాయి. వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో కాల్షియం, పొటాషియం మంచి మూలం. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రెండు ఖర్జూరాలను తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం..ఖ‌ర్జూరాల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. వీటిని రోజూ తింటే జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి ఉపశమనం లభిచి మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. ఉద‌యం ప‌ర‌గ‌డుపున ఖ‌ర్జూరాల‌ను తిన‌డంతో శ‌రీరానికి వేగంగా శ‌క్తి ల‌భిస్తుంది. ...

Read More »