Tag Archives: 26mlas

26 మంది BRS ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ..

బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జెల కాంతం ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాట్లాడే అర్హత హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారంతా ఇతర పార్టీల వారే అన్నారు. బీజేపీ పార్టీకి రాష్ట్రంలో లీడర్లు లేరన్నారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో కలిపేందుకు చర్చిస్తున్నారన్నారు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారన్నారు. ఈడీకి, సీబీఐకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ దోచిన రూ. వేల కోట్లపై విచారణ చేయాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో సంపాదించిన ...

Read More »