Tag Archives: 30 va

పెద్దమ్మ తల్లి ఆలయం 30వ వార్షికోత్సవం మొదలు….

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ మరియ పురాతనమైన ఆలయలలో శ్రీ పెద్దమ్మ దేవాలయం ఒకటి. అయితే ఈ పెద్దమ్మ తల్లి ఆలయం 30వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్నది. మాఘమాసంలో వచ్చే రథసప్తమి రోజు అమ్మవారి రథోత్సవ వేడుకలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. అమ్మవారి విగ్రహంను రథసప్తమి రోజున ప్రతిష్ఠాపన కారణంగా ప్రతిఏటా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి వీధుల్లో ఊరేగిస్తారు. ఆ రోజు రథము ఊరేగింపు కన్నుల పండుగగా జరుపుతారు. ఈ రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడతారు. అయితే నిన్న ఉదయం 3 గంటలకు ...

Read More »