Tag Archives: 38 languages

38 భాషలలో విడుదల కానున్న సినిమా..

సూర్య కెరియర్ లో తను చాలా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ వచ్చాడు. అలా ఇప్పుడు కూడా ఒక ప్రయోగాత్మక చిత్రానికి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. అదే కంగువ. ఇందులో సూర్య ఒక యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన పోస్టర్స్, సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో వీఎఫెక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో .. దాన్నికి భారీమొత్తమే కేటాయించారని టాక్. ఈ వైవిధ్యభరితమైన కథ .. విలక్షణమైన పాత్ర కావడంతో సూర్య అభిమానులంతా ఈ ...

Read More »