Tag Archives: 5laks jobs

5 లక్షల మందికి ఉద్యోగాలు.. CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

హైదరాబాద్ సిటీకి సమీపంలో త్వరలోనే సెకండ్ ఫేజ్ జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రాథమికంగా సుమారు 300 ఎకరాల్లో రూ. 2000 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించనున్నామని, చివరకు లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు చేసే ప్రాసెస్ ఇప్పటికే మొదలైందన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. దాదాపు ఐదు లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు. వికారాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా సెక్టార్లలో ఈ ...

Read More »