Tag Archives: 6 guarantees

వందరోజుల్లో గ్యారంటీలన్నీ అమలు చేశాం: సీఎం రేవంత్ రెడ్డి

అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం సీఎం రేవంత్ భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ మాట తప్పన దాఖళాలు లేవని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేసి చూపించామని చెప్పారు. ఇవాళ భద్రాచలం రాములోరి ఆశీర్వాదం తీసుకొని ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్కీమ్ అయిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. బడుగు, బలహీనవర్గాల ఆత్మగౌరవమే ఈ ఇందిరమ్మ ఇళ్లు అని ...

Read More »