Tag Archives: 6th list

వైసీపీ ఆరో జాబితా విడుదల

వైఎస్ఆర్సీపీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఆరవ జాబితాను విడుదల చేసింది. ఏపీలో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల వేడి మొదలైంది. అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలో గెలుపుకోసం కసరత్తులు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తన అభ్యర్థులను విడతల వారీగా 5 జాబితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆరవ జాబితాను కూడా విడుదల చేసింది. 4 ఎంపీలు, 6 అసెంబ్లీ ఇన్‌ఛార్జుల పేర్లు ప్రకటించారు. రాజమండ్రి(ఎంపీ)-గూడూరి శ్రీనివాస్, నర్సాపురం(ఎంపీ)-అడ్వకేట్ ఉమా బాల, గుంటూరు (ఎంపీ) – ...

Read More »