Tag Archives: 8th list

వైసీపీ 8వ జాబితా విడుదల

రానున్న ఎన్నికలకు సంబంధించి వైసీపీ 8వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను, ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించారు. నిన్న రాత్రి ఈ జాబితాను విడుదల చేశారు. వైసీపీ 8వ జాబితా: గుంటూరు ఎంపీ – కిలారు రోశయ్యఒంగోలు ఎంపీ – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపొన్నూరు శాసనసభ – అంబటి మురళికందుకూరు శాసనసభ – బుర్రా మధుసూదన్ యాదవ్జీడీ నెల్లూరు – కల్లత్తూర్ కృపాలక్ష్మి.

Read More »