Tag Archives: a movie

చాలా కాలం తర్వాత ఇంతగా నవ్వుకున్నాను..

ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ అందుకుంటున్నాయి. అలా వచ్చిన తాజా చిత్రం ప్రేమలు. ఈ మలయాళ సూపర్ హిట్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ మూవీని తెలుగులోకి డబ్ చేశారు. దీంతో తెలుగు ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌కు ప్రేక్షకులతోపాటు సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఏదైనా సినిమా తనకు నచ్చితే వెంటనే నెట్టింట రియాక్ట్ అవుతుంటాడు మహేష్. ఇందులో భాగంగా తాజాగా ఈ ‘ప్రేమలు’ మూవీ ...

Read More »