Tag Archives: acharya movie

‘ఆచార్య’ చివరి షెడ్యూల్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ సమర్పణలో, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తోన్న భారీ చిత్రం `ఆచార్య‌`. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఇందులో సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా  ‘ఆచార్య’ షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపిన యూనిట్‌.. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండటంతో షూటింగ్ పునఃప్రారంభించారు. “రీసెంట్‌గా ‘ఆచార్య’ ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ను స్టార్ట్‌ చేశాం. రామ్‌చరణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తవుతుంది. ...

Read More »