Tag Archives: actress anjali

రాఘవేంద్రుని దర్శించుకున్న అంజలి

ప్రముఖ ఆలయ క్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామిని సినీనటి అంజలి సోమవారం దర్శించుకున్నారు. మఠం అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపి నరసింహమూర్తి ఆలయ మర్యాదలతో అంజలికి స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్రుని మూల బఅందావనాన్ని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు సుభుదేంధ్రతీర్థులు అంజలికి చీర రవికతో పసుపు కుంకుమలతో జ్ఞాపికను ఇచ్చి ఆశీస్సులు అందజేశారు.

Read More »