నటి పూర్ణ ఎంగేజ్‌మెంట్ ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. అందులో తెల్లని దుస్తుల్లో పూర్ణ మెరిసిపోతున్నారు. తాను కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నానని, దీవించాలని పేర్కొన్నారు. ఈ ఫోటోలను చూసిన వారంతా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రీహరి ప్రధాన పాత్రలో తెరకెక్కిన శ్రీ మహాలక్ష్మీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టి.. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సీమ టపాకారుతో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. రవిబాబు డైరెక్షన్‌లో అవును, అవును 2లో ...
Read More »