అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లపై తిరుగుబాటు ప్రారంభమైంది. కొన్ని రోజులుగా అక్కడి ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరిగిన పోరులో అఫ్గనిస్తాన్‌పై తాలిబన్లు జెండా ఎగరేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అఫ్గాన్ రాజ్యాంగం ప్రకారం సందర్భంలో ఉపాధ్యక్షుడు.. అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. కాబట్టి తాను అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నట్లు అమ్రుల్లా సలేహ్ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
Read More »