కరోనా వైరస్ కారణంగా మార్చి 19వ తేదీ నుంచి మూతపడ్డ తాజ్‌మహాల్ తిరిగి ఈరోజు తెరవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ అది అమలు జరగలేదు. ఉత్తరప్రదేశ్‌తోపాటు ఆగ్రాలో కరోనా కేసులు ఎక్కువవుతుండడంతో కేసుల సంఖ్య పెరిగి పర్యాటకలు ఇబ్బందులు పడతారనే కారణంతో తాజ్‌మహాల్ పున: ప్రారంభాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది.
Read More »