కరోనా వైరస్ సోకి పది రోజుల క్రితం నానావతి ఆసుపత్రిలో చేరిన ఐశ్వర్యరారు బచ్చన్, ఆమె కూతురు ఆద్యా కోలుకున్నారు. వారి రిపోర్ట్స్ నెగిటివ్ రావడంతో సోమవారం ఆసుపత్రి నుంచి ఢిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అందరి ప్రార్ధనాల కారణంగా ఐశ్వర్య, ఆద్యా కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని ఆయన వెల్లడించారు. తాను, తన తండ్రి అమితాబ్ బచ్చన్ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నామని రాశారు. జులై 11వ తేదీ నుంచి వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ...
Read More »