Tag Archives: aishwarya rajesh

ఆ వ్యక్తి నమ్మక ద్రోహం చేశాడు :

తమిళ సినిమా రంగంలో తన సహజ నటనతో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “వరల్డ్ ఫేమస్ లవర్” చిత్రంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించి తన నటనతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ భామ చేసిన కొన్ని వ్యాఖ్యలు కోలీవుడ్ సినిమా వర్గాల్లో ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. తాను ఎంతగానో నమ్మిన వ్యక్తి తన అభిమానుల నుండి డబ్బులు తీసుకొని తన వ్యక్తిగత విషయాలను అటు అభిమానులతో పాటు ఇతరులకు ...

Read More »