అక్కినేని హీరో అఖిల్ నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ సినిమాలో అఖిల్‌కి జోడీగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో అఖిల్ మునుపటి చిత్రాల కంటే భిన్నంగా కనిపించనున్నాడని.. ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలవబోతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో ‘మెహబూబా’ ఫేం నేహాశెట్టి కనిపించబోతోందట. ‘మెహబూబా’ సినిమాలో ఆమె పూరి ఆకాష్‌తో జంటగా నటించినా ఆ ...
Read More »