Tag Archives: ambati

ఎమ్మెల్యే అంబటికి కరోనా

గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్టీపీసీ శ్వాబ్‌ పరీక్షలో పాజిటివ్‌గా వచ్చినట్టు ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఇందిర వరలక్ష్మి బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఆయన విజయవాడలో చికిత్స పొందుతున్నారు. తనకు పాజిటివ్‌గా నిర్థారణ అయిందని ట్విట్టర్‌లో అంబటి తెలిపారు.

Read More »

చంద్రబాబు పై మండిపడ్డ అంబటి

చంద్రబాబు పై మండిపడ్డ అంబటి

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బీజేపీ నేతలు సుజానా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో రహస్యంగా భేటీ కావడం వెనక అంతర్యమేమిటని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డైరక్షన్‌లోనే వారు ముగ్గురు రహస్య మంతనాలు జరిపారని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీసీటీవీ ఫుటేజ్‌ బయటకు వచ్చాకే వారిని కలిసినట్టు సుజనా ఎందుకు చెప్పారని నిలదీశారు. 13వ తేదీన భేటీ జరిగితే.. ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కలిస్తే తప్పేంటని ...

Read More »

చంద్రబాబు కి సూటి ప్రశ్న వేసిన అంబటి రాంబాబు

చంద్రబాబు కి సూటి ప్రశ్న వేసిన అంబటి రాంబాబు

ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హైదరాబాద్‌ ఉప్పల్‌లోని హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కొందరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా, చాలామందిని క్వారంటైన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా టీవీ ఛానల్స్‌లో చాలా ప్రబలంగా, విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, దీనిపై చంద్రబాబు స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బుధవారం అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ హెరిటేజ్‌ మిల్క్ ప్రాజెక్ట్ ద్వారా వేలు, లక్షల మందికి పాలు తీసుకువెళ్లి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ...

Read More »

చంద్రబాబు పై అంబటి ఫైర్

చంద్రబాబు పై అంబటి ఫైర్

ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో గందరగోళం సృష్టించాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. తన బినామీ ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఆయన ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా చంద్రబాబును విశాఖవాసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు ఆరోపణలకు దిగారు. వీటిపై స్పందించిన అంబటి గురువారం మీడియాతో మాట్లాడారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారని వివరించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ...

Read More »