బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కుమార్తె ఐరాఖాన్ ప్రేమలో పడినట్లు వార్తలొస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అమీర్‌ఖాన్‌కు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న నపూర్… ఐరాఖాన్‌కు కూడా లాక్‌డౌన్ నుంచి ఫిట్‌నెస్ కోచ్‌గా మారారు. ఈ క్రమంలోనే నపూర్ వ్యక్తిత్వం ఐరాకు నచ్చడంతో.. అతనితో ప్రేమలో పడినట్లు… వీరిద్దరూ కొన్ని నెలలుగా డేటింగ్‌లో ఉన్నటు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ప్రేమ విషయాన్ని ఐరా తల్లికి చెప్పగా.. ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఈ జంట ఇటీవల అమీర్‌ఖాన్ ఫామ్‌హౌస్‌లో స్నేహితులతో కలిసి పార్టీ కూడా ...
Read More »