Tag Archives: america

ఆసుపత్రి నుండి వైట్‌హౌస్‌కు మారిన డొనాల్డ్ ట్రంప్

 కరోనాతో బాధపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఆయనను వైట్‌హౌస్‌కు తరలించారు.  వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన ట్రంప్ హెలికాప్టర్‌లో వైట్‌హౌస్‌కు చేరుకున్నాడు. వైట్‌హౌస్‌కు చేరుకున్న వెంటనే ట్రంప్ ముఖం నుంచి మాస్క్ తొలగించారు. మరో వారం రోజుల పాటు వైట్ హౌస్ లోనే చికిత్స పొందనున్నారు.  

Read More »

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురు

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురు

అమెరికా ఉత్పత్తులకు భారత్‌లో చుక్కెదురైంది. చైనాతో సరిహద్దు వివాదం మొదలైన తర్వాత ఆ దేశ ఉత్పత్తులపై నిషేధం విధించాలని భారత్‌ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో చైనా నుండి దిగుమతి అవుతున్న వస్తువులను ప్రధాన భారతీయ ఓడరేవుల్లోని కస్టమ్స్‌ అధికారులు తిరిగి వెనక్కు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, వీటిలో చైనాలో తయారవుతున్న ఆపిల్‌, డెల్‌, సిస్కో, ఫార్వర్డ్‌ మోటారు కంపెనీలకు చెందిన అమెరికా ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం, అమెరికా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ లాబీయింగ్‌ ...

Read More »