Tag Archives: amith saaha

ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన అమిత్‌ షా

కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్‌ షా ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న అమిత్‌ షా మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరారు. పది రోజుల క్రితం అమిత్‌ షా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గురుగ్రామ్‌లోని వేదాంత ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనకు కరోనా తగ్గిందని నివేదికలు వచ్చాయి. ఇంతలోనే ఆయనకు శ్వాసకోశ సమస్యలు వచ్చాయి. కరోనా వైరస్‌ లక్షణాల్లో ఒకటైన శ్వాసకోస సమస్యలు రావడం పట్ల బిజెపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అమిత్‌షాకు ...

Read More »