దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో పనిచేస్తున్న అధికారికి కరోనా సోకింది. ఆదివారం ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించడంతో ఎపి, తెలంగాణ భవన్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ అధికారి కార్యాలయం, ముఖ్య ప్రాంతాలను శానిటైజ్ చేశారు. అనంతరం ఉమ్మడిభవన్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఎపి ఆర్‌సి ఆఫీస్ ఆదేశాలు జారీ చేసింది. కరోనా సోకిన అధికారితో నేరుగా కాంటాక్ట్ అయిన భవన్ సిబ్బంది సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లాలని సూచించింది. ఉద్యోగులు, సిబ్బంది ఎలాంటి ఆరోగ్య సమస్యలూ కన్పించినా వైద్యులను ఆశ్రయించాలని పేర్కొంది. కాగా, ...
Read More »