రానున్న 8 నెలల్లో నెల్లూరు నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని అందుకు ప్రజలందరూ సహాయ సహకారాలందించాలని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ పిలుపు నిచ్చారు. సోమవారం నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ బాటిల్ క్రషింగ్ మిషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర కార్పొరేషన్‌కు సంబంధించిన రూపురేఖలు మార్చే విధంగా ఒక ప్రణాళిక బద్దంగా ముందుకెళ్తున్నామన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ వ్యర్థాలను ఎక్కడంటే వదిలేయడంతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని వాటిని అధిగమించేందుకు నగరంలో ...
Read More »Tag Archives: anil kumar yadhav
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి అనిల్‌కుమార్
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కమార్ యాదవ్ మంగళవారం ఉదయం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తొలత పోలవరం ప్రాజెక్టు హిల్‌వేపై నుండి ప్రాజెక్టు స్పిల్‌వేపై జరుగుతున్న కాంక్రీట్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తరువాత స్పిల్‌వే 45వ బ్లాక్ దగ్గర జరుగుతున్న పనులు పరిశీంచారు. అనంతరం 45వ బ్లాక్ నుంచి 1వ బ్లాక్ వరకూ కాలినడకన వెళ్తూ పనులను పరిశీలించారు. ఆయన వెంట ఉన్న సూపరింటెండెంట్ ఇంజనీరు నాగిరెడ్డి, చీఫ్ ఇంజనీరు ...
Read More »