కరోనా పుణ్యమా అని బిజీ బిజీగా ఉండే సినీ తారలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్రం తిరిగి సినిమా థియేటర్లకు, షూటింగులకు గ్రీన్ సిగల్ ఇవ్వడంతో సెట్స్‌లో వడివడిగా అడుగులు పెడుతున్నారు. ఇటీవలే పలువురు బాలీవుడ్ నటులు షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. తాజాగా నటి అనుష్క శర్మ కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టారు. త్వరలో తల్లి కాబోతున్న ఆమె ..తగు జాగ్రత్తలు తీసుకుంటూ యాడ్ షూటింగ్‌లో పాల్గొన్నారు.
Read More »