ఏపీ లో పది పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 10 నుండి 15 వరకు పరీక్షలు నిర్వహించనుంది. జులై 10న మొదటి లాంగ్వేజ్, 11న సెకండ్ లాంగ్వేజ్, 12 ఇంగ్లీష్, 13న మ్యాథ్స్, 14న జనరల్ సైన్స్ 15న సోషల్ స్టడీస్ పేపర్లను నిర్వహించనుంది. కరోనా దృష్ట్యా 11 పేపర్లు జరగాల్సిన పరీక్షలను ఆరుపేపర్లకు కుదిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతీపేపర్‌కు వందమార్కులు ఉంటాయని తెలిపింది. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పరీక్షలకు హాజరుకావాలని విద్యార్థులకు సూచించింది.
Read More »Tag Archives: Ap 10th Exams Schedule
ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మ.12.15 వరకు పరీక్షలు ఉంటాయి. శనివారం అధికారులు కొత్త షెడ్యూల్ విడుదల చేశారు.. స్థానిక సంస్థల ఎన్నికలతో పరీక్షల షెడ్యూల్ మారింది. అధికారులు వెంటనే కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థులు ఈ మార్పులను గమనించాలని అలర్ట్ చేశారు. మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2ఏప్రిల్ 3న లాంగ్వేజ్ పేపర్ఏప్రిల్ 4న ...
Read More »