రాష్ట్ర రాజధాని వ్యవహారంపై కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌లో కౌంటర్ ఆఫడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధలోదా, కేంద్ర పరిధిలోదా అనేది వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపధ్యంలో కేంద్ర హోంశాఖ తన వైఖరిని స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం అయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని తెలిసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్రా లేదని స్పష్టం చేసింది. చట్టసభల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చర్చలు న్యాయసమీక్షకు నిలబడవని పేర్కొంది. కేంద్ర హోంశాఖ నిర్ణయం ...
Read More »