Tag Archives: ap corona cases

ఏపీలో కరోనా పంజా..24 గంటల్లో 351కేసులు

ఏపీలో కరోనా పంజా.

ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,188 శాంపిల్స్ పరిశీలిస్తే 275మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు (50), విదేశాల నుంచి (26) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 351 కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన కేసులు 5555కు ...

Read More »

ఏపీకి కరోనా టెన్షన్..కొత్తగా 304 కేసులు

ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతూనే ఉంది. రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 14,477 శాంపిల్స్ పరిశీలిస్తే 246మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాలు (52), విదేశాల నుంచి (6) వచ్చిన వారి కేసులతో కలిపి మొత్తం 304 కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం తెలియజేయలేదు. తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన కేసులు 5087కు ...

Read More »

ఏపీలో కొత్తగా 54 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 54 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,887కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 7,320 శాంపిల్స్‌ని పరీక్షించగా.. 54 మందికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా అనంతపురం జిల్లాలో 16, చిత్తూరు జిల్లాలో 3, గుంటూరు జిల్లాలో 1, కృష్ణా జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 7, విశాఖపట్నం జిల్లాలో 11, విజయనగరం జిల్లాలో 1, పశ్చిమ గోదావరి ...

Read More »

ఏపీ లో కొత్తగా 73 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీ లో గత 24 గంటల్లో నిర్వహించిన కోవిడ్‌ 19 పరీక్షల్లో 73 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు ఎపి వైద్య ఆరోగ్య శాఖ బుధవారం బులిటెన్‌ను విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం 1332 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం 1332 కేసులకుగాను 287 మంది డిశ్చార్జ్‌ కాగా, 31 మంది మరణించారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఎలాంటి కోవిడ్‌ మరణాలు సంభవించలేదు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1014. గడిచిన 24 గంటల్లో 7727 శాంపిల్స్‌ను పరీక్షించగా, ...

Read More »