Tag Archives: AP Corona cases|AP corona

ఏపీ కరోనా అలర్ట్: కొత్తగా 38 పాజిటివ్, మొత్తం 572..

ఏపీ కరోనా అలర్ట్ కొత్తగా 38 పాజిటివ్, మొత్తం 572

ఏపీలో కరోనా మహమ్మారి వణికిస్తోంది.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా మరో 28 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌‌లో తెలియజేశారు. వీటిలో కర్నూలు జిల్లాలో 13, కృష్ణా జిల్లా 5, నెల్లూరు జిల్లా 6, అనంతపురం జిల్లాలో 5 గుంటూరు జిల్లా 4, చిత్తూరు జిల్లా 4, కడప జిల్లాలో ఒక్క కేసు నమోదైంది.  రాష్ట్రంలో కేసుల్లో గుంటూరు జిల్లా 126 పాజిటివ్ కేసులతో టాప్‌లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో ...

Read More »