ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదని, అది కేవలం పోలింగ్ కేంద్రంలో కొద్ది ప్రాంతాన్ని మాత్రమే రికార్డ్ చేయగలుగుతుందని ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు, ఉన్నతాధికారులతో రమేష్ కుమార్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెబ్ కాస్టింగ్‌లో పూర్తి స్థాయి నాణ్యత వుండటం లేదన్నారు. వెబ్ కాస్టింగ్ పరిధి దాటి జరిగే సంఘటనల మాటేంటని ప్రశ్నించారు. దీని కోసం ఎలక్షన్ కమిషన్ ఒక ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చిందని, ఈ యాప్ ద్వారా ...
Read More »