Tag Archives: ap panchayat elections

పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్న‌ల్‌!

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్న‌ల్‌ ఇచ్చింది. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు విముఖత చూపింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిర్వహించాల్సిన అవసరం ఉండటం, కరోనా కొత్త కేసుల నమోదు తదిరత కారణాలతో ఎన్నికల షెడ్యూల్‌ను నిరాకరిస్తూ కోర్టును ఆశ్రయించింది. పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇటీవల ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ ...

Read More »

ఏపీలో స్థానిక పోరు… 23న మున్సిపల్ , 27న పంచాయతీ ఎన్నికలు

ఏపీలో స్థానిక పోరు... 23న మున్సిపల్ , 27న పంచాయతీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మొత్తం మూడుదశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్ని ఒకే దశలోను, గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మాత్రం రెండు దశల్లో నిర్వహిస్తామన్నారు. ఈనెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి 27వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈనెల 27న పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. 29న రెండో విడదత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఈనెల 9 నుంచి 11 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 14వ తేదీ ...

Read More »