ఆంధ్రప్రదేశ్‌లో పాలీసెట్ – 2020 ప్రవేశ పరీక్ష ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నం వెలువడ్డాయి. విజయవాడ ప్రసాదంపాడులోని సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్ లో ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఎంఎం నాయక్ లు ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.పాలీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 71,631 మంది విద్యార్థులు హాజరుకాగా, 60,780 మంది ఉత్తీర్ణులయ్యారు. మట్టా దుర్గాసాయి కీర్తి తేజ (పశ్చిమ గోదావరి) మొదటి ర్యాంకు, సుంకర అక్షరు ప్రణీత్ (తూర్పు గోదావరి) ...
Read More »