Tag Archives: ap schools opening

21 నుంచి విద్యాలయాలకు అనుమతి

కేంద్రప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్‌లాక్‌-4 మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఈ నెల 21 నుంచి 9, 10, ఇంటర్‌, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు అనుమతిచ్చింది. దీనికోసం తల్లిదండ్రుల రాతపూర్వక అంగీకారం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అదే రోజునుంచి నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, సామాజిక, విద్య, క్రీడలు, మతపరమైన, రాజకీయ సంబంధిత సమావేశాలు నిర్వహించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది.

Read More »