Tag Archives: apsrtc

ఎపిఎస్‌ఆర్‌టిసి సరికొత్త యాప్‌.. ఇక అన్ని సేవలూ అందులోనే.

ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎపిఎస్‌ఆర్‌టిసి సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తేనుంది. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 15 సేవలను ఈ యాప్‌ ద్వారా అందించేందుకు ఎపిఎస్‌ఆర్‌టిసి రెడీ అవుతోంది. ఇందుకోసం యూనిఫైడ్‌ టికెటింగ్‌ సొల్యూషన్‌ యాప్‌ (గతంలో ప్రథమ్‌) ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతం ఆర్‌టిసిలో ఆన్‌లైన్‌ అడ్వాన్స్‌ టికెట్‌ బుకింగ్‌, బస్‌ ట్రాకింగ్‌, పార్శిల్‌ బుకింగ్‌లకు మూడు వేర్వేరు యాప్‌లున్నాయి. ఇకపై ఈ సర్వీసులన్నీ ఒకే యాప్‌లో లభ్యమవ్వనున్నాయి. దీని ద్వారా ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న బస్‌ను పాసింజర్‌ సమయానికి అందుకోలేకపోయినా.. అదే ...

Read More »

సంక్రాంతికి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

సంక్రాంతిని పురస్కరించుకుని ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది జనవరి 8 నుండి 13 వరకు 3,607 ప్రత్యేక బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు. ఈమేరకు ఈడీ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారికోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం ప్రత్యేక బస్సు సర్వీసుల్లో హైదరాబాద్‌ సహా తెలంగాణాలోని ఇతర ప్రాంతాల నుండి 1251బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. బెంగుళూరు నుండి 433, చెన్నై నుండి 133, ఏపీలోని ఇతర జిల్లాల నుండి విజయవాడకు 201, విశాఖకు ...

Read More »

హైదరాబాద్ నుంచి ఏపీ బస్సులకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే

లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన వారికి ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ నెల 16న హైదరాబాద్‌ నుంచి ఏపీలోని ఆయా డిపోలకు సర్వీసులు మొదలుకానున్నాయి. ప్రభుత్వం నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి.. సొంత ఊళ్లకు వెళ్లిన తర్వాత జిల్లాలో ఉండే క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనున్నారు. ఏపీకి వస్తామంటూ ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి 8వేల మంది, రంగారెడ్డి జిల్లా ...

Read More »

నేడు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సామూహిక నిరాహారదీక్ష!

నేడు ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సామూహిక నిరాహారదీక్ష!

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెబుతూ మరోవైపు, ఉన్న సౌకర్యాలను తొలగిస్తున్నారని ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. ఆర్టీసీ ఎండీ తీసుకున్న పలు నిర్ణయాలను వ్యతిరేకించిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్.. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈయూ ఆధ్వర్యంలో 128 డిపోలు, వర్క్‌షాపుల వద్ద కార్మికులు నేడు సామూహిక నిరాహార దీక్షలకు దిగనున్నారు.

Read More »