Tag Archives: arjun

హనుమాన్ గుడిని నిర్మించిన స్టార్ హీరో అర్జున్

‘యాక్షన్ కింగ్’ అర్జున్ తన ఇష్టదైవమైన హనుమాన్ టెంపుల్ ను నిర్మించారు. తాజాగా ఈ గుడి ఓపెనింగ్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎంతో వైభవంగా ఈ గుడి ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలని అనుకున్నారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా అర్జున్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గుడిని ప్రారంభించారు. భారీ రేంజ్ లో ఈ గుడిని నిర్మించి హనుమంతుని భక్తులను మంత్రముగ్ధులను చేశాడు అర్జున్. తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఆయా ఆలయాన్ని నిర్మించారు. ప్రారంభోత్సవం అనంతరం పూజా, ...

Read More »